బావ బావ - Bava Bava
12/12/20241 min read
మంచి నీళ్ళకై నేను వెలతానంటే
వాగునీల్లు కాస్త మురికయ్యాయి - 2
ఆకు గడ్డి చుట్టుకున్నావ్ సుందరి దానా
ఆకు గడ్డి కట్టుకున్నావ్ సొగసుల దానా
డింగ్ మంటుంది నీ కడియం
రింగ్ మంటుంది నీ రింగులు సొగసుల దానా
డింగ్ మంటుంది నీ కడియం
రింగ్ మంటుంది నీ ఒంగరం సుందరి దానా -2
మంచి నీళ్ళకై నేను వేలతానంటే
వాగునీల్లు కాస్త మురికయ్యాయి - 2
బావా బావా అని పిలిచావోయ్
నీ సన్నాయి స్వరము విన్నానోయ్ బావ
నీ సుమధుర గీతం విన్నానోయ్ బావ
నీ సన్నని స్వరము విన్నానోయ్ బావ
నీ సరసపు పిలుపు విన్నానోయ్ బావ -2
నీ సన్నని స్వరము విన్నానోయ్ బావ
నీ సరసపు పిలుపు విన్నానోయ్ బావ
మంచి నీళ్ళకై నేను వేలతానంటే
వాగునీల్లు కాస్త మురికయ్యాయి - 2
డింగ్ మంటుంది నీ కడియం
రింగ్ మంటుంది నీ రింగులు సొగసుల దానా
డింగ్ మంటుంది నీ కడియం
రింగ్ మంటుంది నీ ఒంగరం సుందరి దానా
మంచి నీళ్ళకై నేను వెలతానంటే
వాగునీల్లు కాస్త మురికయ్యాయి - 2
ఆకు పువ్వు ముడుచుకున్నావ్ సుందరిదానా
ఆకు ఈక ముడుచుకున్నావ్ సొగసులదానా
డింగ్ మంటుంది నీ కడియం
రింగ్ మంటుంది నీ రింగులు సొగసుల దానా
డింగ్ మంటుంది నీ కడియం
రింగ్ మంటుంది నీ ఒంగరం సుందరి దానా
బావా బావా అని పిలిచావోయ్ పిల్లా
నీ తియ్యని పిలుపు విన్నానోయ్ పిల్లా
నీ తేనెల పలుకు విన్నానోయ్ పిల్లా
నీ మనసున మాట వింటున్నా పిల్లా
నీ మాటల తూటా పడుతున్నా పిల్లా -2
మంచి నీళ్ళకై నేను వెలతానంటే
వాగునీల్లు కాస్త మురికయ్యాయి - 2
డింగ్ మంటుంది నీ కడియం
రింగ్ మంటుంది నీ రింగులు సొగసుల దానా
డింగ్ మంటుంది నీ కడియం
రింగ్ మంటుంది నీ ఒంగరం సుందరి దానా
డింగ్ మంటుంది నీ కడియం
రింగ్ మంటుంది నీ రింగులు సొగసుల దానా
మంచి నీళ్ళకై నేను వేలతానంటే
వాగునీల్లు కాస్త మురికయ్యాయి - 2